Home » Extended To May 5th
శుభవార్త.. ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ‘AP DEECET-2019 (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫీజు చెల్లింపు గడువును 2019, మే 5 వరకు పొడిగించినట్లు కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. ఈ పరీక్షకు 50 శాతం మార్కులత�