external benchmark

    ఎస్‌బీఐ గుడ్ న్యూస్: జనవరి ఒకటి నుంచి అమల్లోకి

    December 31, 2019 / 02:48 AM IST

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు నూతన సంవత్సరంకు ముందుగానే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తుండగా.. మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టుగా ప్రక�

10TV Telugu News