Home » Extra
ఈరోజు ఫిబ్రవరి 29. అంటే ఈరోజు నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదురుగా వస్తుంది. ఈ రోజు ఎంతో మందికి ప్రత్యేకం కూడానూ. సాధారంగా ప్రతిఏటా క్యాలెండర్‌లో 365 రోజులు ఉంటే.. ఈ ఏడాది మాత్రం 366 రోజులు ఉంటాయి.అందుకే దీన్ని లీపు సంవత్సరం అంటున్నాం. అసలు లీప్ ఇయర�