Home » extra luggage
‘ఫ్రీ అలవెన్స్’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని తెలిపింది. టికెట్ తీసుకోకుండా ఎక్స్‌ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు చేస్తే భారీ జరిమానా విధించనున్నట్టు పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇది చేదువార్త. లగేజీతో వచ్చే వారిపై అదనపు భారం పడనుంది. అధిక లగేజీపై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు. కొందరు ప్రయాణికులు ఎక్కువ లగేజీతో మెట్రో స్టేషన్లకు వస్తున్నారు. దీంతో ప్రయాణి