-
Home » Extra Ordinary Man Pre Release Event
Extra Ordinary Man Pre Release Event
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల మెరుపులు..
December 5, 2023 / 11:35 AM IST
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ తెరకెక్కించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా హీరోయిన్ శ్రీలీల ఈవెంట్లో ఇలా రెడ్ గౌనులో మెరిపించింది.
వామ్మో శ్రీలీల స్టేట్ లెవెల్ లో ఇన్ని గేమ్స్ ఆడిందా? ఇన్ని ట్యాలెంట్స్ ఉన్నాయా శ్రీలీలలో..
December 5, 2023 / 09:00 AM IST
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కూడా సందడి చేసింది. శ్రీలీలకు ఇప్పటికే చాలా ట్యాలెంట్స్ ఉన్నాయని అందరికి తెలుసు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ శ్రీలీలకు ఉన్న మరిన్ని ట్యాలెంట్స్ బయటపెట్టాడు.