extra votes poll

    Polling Booth: పోలింగ్ బూత్‌లో ఉన్న ఓటర్లు 90.. పోలైంది 171

    April 6, 2021 / 07:37 AM IST

    దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. 90 ఓట్లున్న పోలింగ్ బూత్ లో 171 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కొండ జిల్లా హఫ్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉమ్రాంగ

10TV Telugu News