Home » Extraction of corpse
పోలీసులంటే లాఠీ పట్టుకొని ప్రజలను కొట్టేవారిలాగానే చాలామంది చూస్తుంటారు. అందుకే పోలీసులను చూస్తే చాలామంది భయపడతారు. పోలీస్ స్టేషన్‌కు పోవాలంటే వణికిపోతారు. కానీ పోలీసులు కేవలం కొట్టేవారు, తిట్టేవారే కాదు.. ఆపద వస్తే ముందుంటారు అని అప్పుడప