-
Home » extravagant spending
extravagant spending
Crime News : భార్య అతిగా ఖర్చు చేయడాన్ని తట్టుకోలేక పోయిన భర్త.. అరెస్టు చేసిన పోలీసులు..
August 26, 2024 / 08:08 AM IST
పెళ్లి జరిగిన ఏడాదికే అజయ్, అతని భార్యకు మనస్పర్థలు వచ్చాయి. ఇరువురి మధ్య పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినా వారు కలిసి జీవనం సాగించేందుకు ఇష్టపడలేదు.