Extremely essential

    బౌలర్‌ ప్రతిదానికి తల ఊపాలని కోహ్లీ కోరుకోడు : నవదీప్‌ సైనీ

    August 2, 2020 / 11:36 AM IST

    టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ.. తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని భారత యువ పేసర్‌ నవదీప్‌ సైనీ వెల్లడించాడు. అభిప్రాయాలు పంచుకుంటే అభినందిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని నవదీప్ అన్నారు అరంగేట్రం �

10TV Telugu News