Home » Eye Institute
చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన వైరస్ ప్రపంచాన్ని వీడడం లేదు. భారతదేశంలో విస్తరిస్తూనే ఉంది. దీని విరుగుడుకు ఒక్కటే వ్యాక్సిన్ అని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. కానీ వైరస్ లక్షణాలపై ఏవో ఏవో వార్తలు వెలువడుతున్న