Home » Eye Shields
కరోనాను నిరోధించాలంటే కేవలం మాస్క్ పెట్టుకుంటే సరిపోదంటున్నారు డాక్టర్ ఆంథోనీ ఫాసీ.. ముఖానికి మాస్క్ తో పాటు తప్పనిసరిగా కళ్లకు జోడు ధరించాలని అంటున్నారు. మాస్క్ కరోనా బారినుంచి రక్షించినప్పటికీ కళ్లు వైరస్ కు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్క�