Home » Eyecomfort
Samsung OLED Smart TV : శాంసంగ్ న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్ 4Kతో కొత్త మేడ్-ఇన్-ఇండియా OLED TV సిరీస్ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ రేంజ్ S95C, S90C అనే రెండు సిరీస్లను అందిస్తుంది.