F-1 Visa interview

    F-1 Visa: భారత విద్యార్థులకు తీపి కబురు.. మాట నిలబెట్టుకున్న అమెరికా

    December 27, 2022 / 10:14 AM IST

    ఫాల్ సీజన్‭కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అధికా�

10TV Telugu News