-
Home » F 2
F 2
కరోనాకు వ్యాక్సిన్ వస్తుందో రాదో తెలీదుగానీ, ‘ఎఫ్ 3’ తో మాత్రం నవ్వుల వ్యాక్సిన్ వస్తుంది!
November 24, 2020 / 01:16 PM IST
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో ఈ పేరుకి ఓ ప్రత్యేకమైన వేల్యూ ఉంది. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు’.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని, నిర్�