Home » f3 movie release date
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అంతకు ముందు లాగే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నారు కాని సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో