-
Home » F3 Movie Success Celebrations
F3 Movie Success Celebrations
Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
May 28, 2022 / 09:37 AM IST
వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన F3 సినిమా మే 27న విడుదలయి మంచి విజయాన్ని అందుకోవడంతో నిర్మాత దిల్ రాజు ఆఫీస్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.