Home » Face Book CEO Mark Zuckerberg
ఫేస్బుక్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల 7 గంటల పాటు ఫేస్బుక్, ఇన్ స్టా, వాట్సాప్ సేవలు ఆగిన దెబ్బ నుంచి కోలుకోకముందే.. రష్యా నుంచి మరో షాక్ ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటోంది.