face mask making

    పోలీసుల కోసం మాస్క్ లు కుడుతున్న మాజీ మావోయిస్ట్

    April 13, 2020 / 03:23 PM IST

    దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి  ప్రజలంతా  లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి  ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�

10TV Telugu News