Home » Face mask rule
కరోనా పుణ్యామని ప్రపంచమంతా సాధారణ జీవితానికి దూరమైపోయింది. మునుపటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. బయట కాలుపెడితే చాలు.. మాస్క్ మస్ట్ అయిపోయింది.
ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.