ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. వాట్సాప్ లో చాట్ చేశాడు. విలువైన బహుమతులను పంపిస్తున్నట్లు బిస్కట్ వేశాడు. అక్షరాల కోటి 20 లక్షలకు ముంచేశాడు. ఇది హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ వేదన. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ చేసిన ఆమె.. కోటి 20లక్షలు పోగొట్టుకుంది.
ఫేస్బుక్లో యువతుల పేరుతో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు, పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. ఫేస్