Home » Facebook Meta
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది.
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మధ్య ఖర్చులను తగ్గించుకొనేందుకు ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంది. రాబోయే నెలల్లో ఖర్చులను కనీసం 10శాతం తగ్గించుకోవాలని మెటా యోచిస్తోంది.
ఫేస్‌బుక్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన మెటా అనే టెక్ సంస్థ ఫేస్‌బుక్‌పై కోర్టుకు వెళ్లింది.