Home » facebooks 10 year challenge
సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్‌గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్‌గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్‌గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చి�