-
Home » faces prison for saving her children
faces prison for saving her children
ఆ దేశంలో అంతే : అగ్నిప్రమాదంలో పిల్లల్ని కాపాడుకున్న తల్లికి జైలుశిక్ష
January 10, 2020 / 09:30 AM IST
ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలకు తెగించి బిడ్డల్ని కాపాడుకుంది ఓ తల్లి. అదే పెద్ద నేరమైపోయింది. ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాకుంది కానీ ఆ ఇంట్లో ఉండే ఫోటోలను కాపాడుకోలేకపోయింది. దీంతో ఆమెకు ప్రభుత్వం జైలు శిక్ష వి