-
Home » facilitate
facilitate
కర్ణాటక కొత్త బీజేపీ చీఫ్ గా నళిన్ కుమార్
August 27, 2019 / 06:30 AM IST
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నలిన్ కుమార్ కతీల్ నియమితులయ్యారు. 2009 నుంచి దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి నలిన్ కుమార్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం కాకముందు ఆ బాధ్యతలను యడియూరప్ప నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా రా�