Home » Faction
ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అక్కడకక్కడ ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఘర్షణ పడుతుండడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది.