faction politics

    గుంటూరు జిల్లాలో టీడీపీ నేత పురంశెట్టి అంకులు దారుణ హత్య

    January 4, 2021 / 11:06 AM IST

    TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంద�

10TV Telugu News