Home » Faf du Ples
దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 36 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్ తన దేశం కోసం 69 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 40.03 సగటుతో 4163 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో 10 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు చేశాడ�