Home » fails headphone
హెడ్ఫోన్ పెట్టుకోవటానికి నానా తిప్పలు పడ్డారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్..ఆయన పడే తిప్పల్ని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముసి ముసి నవ్వులు నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.