-
Home » Fake Ad
Fake Ad
Leopard Cub: చిరుత పిల్లలు అమ్ముతాం.. కావాలనుకునేవారు సంప్రదించాలంటూ ఫేస్బుక్ యాడ్
July 25, 2021 / 06:17 PM IST
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. నేరుగా చిరుత పిల్లలనే అమ్మకానికి పెట్టేశాడు. తన వద్ద చిరుత పిల్ల ఉందంటూ.. సతారా జిల్లాకు చెందిన కరాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. రుషికేష్ ఇంగిల్ అలియాస్ లాల్యా అనే వ్యక్తిని ఫారెస్�