-
Home » fake address passports
fake address passports
బోధన్ కేంద్రంగా నకిలీ పాస్‌పోర్టులు..ఇద్దరు పోలీసు అధికారుల పాత్ర..75 పాస్‌పోర్ట్ అడ్రస్‌లపై ఆరా
February 23, 2021 / 02:03 PM IST
bodhan fake address passports case : నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా వెలుగుచూసిన నకిలీ అడ్రస్ పాస్‌పోర్ట్‌ల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసులో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 75 పాస్‌పోర్ట్‌లు నకిలీ అడ్రస్‌తో జారీ అయినట్లు దర్యా�