Home » Fake Certificates Gang
ఇప్పటివరకు 18మంది నిందితులను అరెస్ట్ చేశారు. 1687 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 1180 నకిలీ సర్టిఫికెట్లు, ఒక కంప్యూటర్, ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. Hyderabad Police
హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మలక్పేట్-ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను..