Home » fake challans
ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
నకిలీ చలానాల అంశంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు.