Home » Fake Chrome Update
Fake Chrome Update : మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? క్రోమ్ అప్డేట్ కనిపించే దానికంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. మీ కంప్యూటర్‌పై కంట్రోల్ పొందగల రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT) మాదిరిగా పనిచేస్తుంది. పూర్తి వివరాలను తెలుసుకుందాం..