Home » fake Covid-19 vaccination
ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ భయం.. ఇప్పటికే మన దేశంలో భయపెడుతున్న డెల్టా వేరియంట్ తో వ్యాక్సిన్ ఒక్కటే పరమావధిగా ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. అయితే.. అక్కడక్కడా ఫేక్ వ్యాక్సిన్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు కమ్యూనిటీలు, కాలనీలలో ఇలా ఫేక్ వ్య�