Home » fake customer care numbers
Fake Customer Care Scam : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google)లో కనిపించే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా ఫేక్ డేటానే పోస్టు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎవరికి ఏదైనా డేటా కావాలంటే గూగుల్లోనే సెర్చ్ చేస్తుంటారు.