-
Home » Fake digital Arrest Scam
Fake digital Arrest Scam
ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్.. హైదరాబాద్ వ్యక్తి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన స్కామర్లు!
June 2, 2024 / 12:29 AM IST
Fake digital Arrest Scam : తాజాగా హైదరాబాద్ వాసి స్కామర్ల చేతుల్లో మోసపోయాడు. 20 రోజుల వ్యవధిలో అతడి అకౌంట్ల నుంచి రూ. 1.2 కోట్లు కొట్టేశారు స్కామర్లు.