Home » fake driving licence racket
ముంబైలో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఈ కేసు దర్యాఫ్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు వారికి దిమ్మతిరిగిపోయేలా చేస్తున్నాయి. ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ లు తీ