Home » Fake news in social media
తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను