Home » fake phone call
సార్.. సార్.. నన్ను రక్షించండి.. ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. గుర్తు తెలియని ప్రదేశానికి నన్ను తీసుకెళ్తున్నారు. కాపాడండి సార్ అంటూ పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. తరువాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.