Home » Fake Phone Calls
Mobile Calling New Rule : మొబైల్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త నిబంధనలతో ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్లకు చెక్ పెట్టనుంది.