-
Home » Fake SBI SMS Threat
Fake SBI SMS Threat
SBI Customer Alert : ఆ మెసేజ్‌తో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే.. ఎస్బీఐ కస్టమర్లకు కేంద్రం హెచ్చరిక
May 22, 2022 / 06:56 PM IST
సైబర్ నేరగాళ్ల కన్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లపైన పడింది. ఫేక్ మెసేజ్, నకిలీ లింక్ లతో వారి ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు.