Home » Fake swamiji
ఓ నకిలీ స్వామీజీ అవివాహితపై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పూజా సమయంలో ఇచ్చే పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను తన భార్యతో వీడియో తీయించి నిత్యం బెదిరించి లొంగదీసుకుంటున్నాడు.
మంత్రాలకు చింతకాయలు రాలవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ, ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా..