fake Swiggy

    Swiggy పేరిట మోసం : ఫోన్ డెలివరీ చేస్తామని.. రూ. 95 వేలు కాజేశారు

    September 10, 2019 / 12:30 PM IST

    ఫుడ్ డెలివరీలో పేరొందిన Swiggy పేరిట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ మహిళను మోసం చేసి రూ. 95 వేలు కాజేశారు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. ఇటీవలే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇటీవలే బెంగళూరుల

10TV Telugu News