fake tiktok

    TikTok Pro పేరుతో మేసేజ్ వచ్చిందా, క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

    July 8, 2020 / 09:01 AM IST

    టిక్‌టాక్ బ్యాక్ లేదా టిక్ టాక్ ప్రో పేరుతో మీ ఫోన్ కు ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేశారంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ తర్వ�

10TV Telugu News