Home » FAKE TRP SCAM
Republic TV CEO Arrested రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) స్కామ్ లో హస్తం ఉందనే ఆరోపణలపై వికాస్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహారాష్ట్ర పోలీసుల నుంచి తమ ఉద్యోగులకు,తమ గ్రూప్ కి రక్�