Home » fake visas
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం రేపింది. కువైట్ వెళ్లేందుకు 40 మంది మహిళలు ప్రయత్నం చేశారు. వీసాలను పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు.. ఫేక్ అని గుర్తించారు.
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో నకిలీ వీసాల కలకలం చెలరేగింది. సాధారణంగా అధికారులు చేస్తున్న చెక్కింగ్ లో భాగంగా ఈ విషయం బైటపడినట్లుగా తెలుస్తోంది. ప్రయాణీకుల వద్ద అధికారులు వీసాలను పరిశీలిస్తుండగా..26 మంది మహిళలు నకిలీ వీసాల�