fakes broken leg

    ఔరా.. ఏం తెలివి : యాక్టింగ్ డాగ్‌కు ఆస్కార్ ఇచ్చేయొచ్చు 

    August 31, 2019 / 10:47 AM IST

    సినిమాల్లో కుక్కలు, కోతులు, పిల్లులు యాక్టింగ్ చేయటం చూశాం. రోడ్డుపై భిక్షగాళ్లు కళ్లు లేవనీ..కాళ్లు లేవని యాక్టింగ్ చేస్తు అడుక్కోవటం చూశాం. కానీ ఓ కుక్క తెగ యాక్టింగ్ చేసేస్తూ..మనుషుల్ని బకరాల్ని చేసేస్తూ చక్కగా ఫుడ్ సంపాదించేస్తోంది.  య�

10TV Telugu News