fakir

    బీజేపీకి అన్నా షాక్..ఆహ్వానం తిరస్కరణ

    August 29, 2020 / 10:35 AM IST

    బీజేపీకి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే షాక్ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఢిల్లీలోన కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న సామూహిక ఉద్యమంలో పాల్గొనాలని అన్నాను బీజేపీ కోరింది. ఈ మేరకు ఢిల్�

10TV Telugu News