Home » Falcon 9
భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసియాత్రకు వెళ్లారు.
భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం -4 నింగిలోకి దూసుకెళ్లింది.