Home » FALSE again
AP police clarity on ycp attack : వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ…ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) చేసిన ట్వీట్ (Tweet)లో వాస్తవం లేదన్నారు విశాఖ పోలీసులు. అక్కడ జరిగిన విషయంపై వారు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ (YCP) నేతలు నిర్వహించిన ర్యాలీలో..వారిని అడ్డుకొనే క్రమ�